బైబిల్ లోని కొన్ని అంశాలను ఎంపిక చేసుకొనుట

మీరు బైబిల్ లో కొన్ని అంశాల గూర్చి క్షుణ్ణంగా తెలుసుకోవాలి అంటే ఇది ఎంతో మీకు సహాయపడుతుంది. వీటిని చదువటం ద్వారా బైబిల్ చదువ అవసరం లేదు అని కాదు. కొన్ని ముఖ్య విషయాలను గూర్చి తెలుసుకోవడం ద్వారా మీరు ప్రోత్సాహపడతారని మా ఉద్దేశ్యం. ఈ క్రింద ఉన్న ముఖ్యాంశాలు మీకు అత్యవసర పరిస్థితులలో ఉపయోగపడతాయి.